Welcome To Sahrudaya Old Age Home
Sahrudaya Old Age Home is Managed by Velugu Organisation for Rural Development, conceived with the purpose of serving Senior Citizens in the sunset years of their lives. This was visualized as a residence with a homely atmosphere so that the Senior Citizens would not feel uprooted from the surroundings to which they were accustomed, and to fill their remaining years with much-needed comfort, care and attention. With these objectives in mind, Sahrudaya Old Age Home started services for Senior Citizens in 2007, with resources from the Trustees themselves.
వరంగల్ నగరం హనంకొండ ప్రశాంత్ నగర్ కాలనీ లోగల .సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో 70 మంది వృద్దులు వున్నారు వీరికి ఉదయం 9 గం, టీ అల్ఫహరమ్.1 గం, మధ్యాన్నం భోజనం.4 గం స్వల్పాహారం .రాత్రి 8 గం భోజనం ..వీరికి అవసరమైన మందులు మరియూ బట్టలు ఆశ్రమ నిర్వాహకులు అందిఇవ్వడం జరుగుతుంది….ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేనందువల్ల .ఆర్థిక ఇబ్బంద్దులు ఉన్నందువల్ల వాటిని అధిగమించడం ఒక చిరుప్రయత్నంగా …..ఆశ్రమ నిర్వాహకులు ..డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ RENT సదుపాయం కల్పిచడం జరుగుతుంది.